ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం.. ఎయిర్‌పోర్టు చరిత్రలోనే తొలిసారిగా..

ABN, First Publish Date - 2023-10-19T09:34:37+05:30

అబుదాబి ప్రయాణికుడి వద్ద భారీగా అక్రమ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్- శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన శ్రీరంగప్ప అనే ప్రయాణికుడి వద్ద కిలోన్నర అక్రమ బంగారాన్ని పట్టుకోవడం జరిగింది.

హైదరాబాద్ : అబుదాబి ప్రయాణికుడి వద్ద భారీగా అక్రమ బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్- శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన శ్రీరంగప్ప అనే ప్రయాణికుడి వద్ద కిలోన్నర అక్రమ బంగారాన్ని పట్టుకోవడం జరిగింది. నిందితుడి లగేజీని సీఐఎస్ఎఫ్ ఆధికారులు స్క్రీనింగ్ చేశారు. అందులో కిలోన్నర బంగారం బిస్కెట్లను గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు నిందితుడిని కస్టమ్స్ అధికారులు అప్పగించారు. స్వదేశం నుంచి విదేశాలకు తరలిస్తూ అక్రమ బంగారం పట్టుబడడం ఎయిర్ పోర్ట్ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. దుబాయ్, షార్జా, అబుదాబి నుంచి అక్రమ బంగారం పట్టుబడడం చూసిన అధికారులు మొదటి సారి ఇండియా నుంచి విదేశాలకు అక్రమ బంగారం తరలించేందుకు ప్రయత్నించి పట్టుబడడం మొదటి సారి కావడం విశేషం.

Updated Date - 2023-10-19T10:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising