ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS High Court: శ్రీనివాస్‌గౌడ్ ఎలక్షన్ పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌ను నియమించిన హైకోర్ట్

ABN, First Publish Date - 2023-09-04T18:41:30+05:30

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ( Srinivas Goud) ఎలక్షన్ పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌ను తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court)నియమించింది. ఈ నెల 11వ తేదీ లోపు విచారణ పూర్తి చేయాలని అడ్వకేట్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ( Srinivas Goud) ఎలక్షన్ పిటిషన్‌పై అడ్వకేట్ కమిషన్‌ను తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court)నియమించింది. ఈ నెల 11వ తేదీ లోపు విచారణ పూర్తి చేయాలని అడ్వకేట్ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశించింది. సాక్షుల విచారణ, ఎవిడెన్స్‌ను అడ్వకేట్ కమిషనర్(Advocate Commissioner) పరిశీలించనున్నారు.సాక్ష్యాలకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీ కి హై కోర్ట్ ఆదేశించింది. అడ్వకేట్ కమిషనర్ ముందు హాజరవ్వాల్సిందిగా సాక్షులకు హైకోర్టు ఆదేశించింది.ఈనెల 8వ తేదీన ప్రస్తుత మెదక్ జిల్లా ఆర్డీవో స్టేట్మెంట్‌ను అడ్వకేట్ కమిషనర్ రికార్డ్ చేయనున్నారు. నల్గొండ అడిషనల్ కలెక్టర్ స్టేట్మెంట్‌ను ఈనెల 11వ తేదీన రికార్డ్ చేస్తారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 12వ తేదీకు హైకోర్ట్ వాయిదా వేసింది.

Updated Date - 2023-09-04T18:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising