ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad : మూడవరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

ABN, First Publish Date - 2023-10-07T08:19:13+05:30

హైదరాబాద్ నగరంలో మూడవ రోజు ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ సంస్థలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. అమీర్‌పేట్, కూకట్‌పల్లి శంషాబాద్‌లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మూడవ రోజు ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. చిట్‌ఫండ్స్, ఫైనాన్స్ సంస్థలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. అమీర్‌పేట్, కూకట్‌పల్లి శంషాబాద్‌లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూజ కృష్ణ ఎండీ కృష్ణ ప్రసాద్ ఇల్లు ఆఫీసులతో పాటు శంషాబాద్ రఘువీర్ ఇల్లు, ఇందు ఫార్చ్యూన్ సంస్థలపై సోదాలు జరుగుతున్నాయి. ఆదాయ పన్ను చెల్లించకుండా ఎగవేశారని.. పెట్టుబడులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారనే ఆరోపణల్లో భాగంగా ఆయా సంస్థలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2023-10-07T08:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising