ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన న్యాయవాదులు

ABN, First Publish Date - 2023-10-28T21:43:02+05:30

ఎస్సార్ కన్వెన్షన్‌లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, సీఎల్పి లీడర్ భట్టివిక్రమార్క, తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం: ఎస్సార్ కన్వెన్షన్‌లో న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి, సీఎల్పి లీడర్ భట్టివిక్రమార్క, తదితరులు పాల్గొన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా న్యాయవాదులు సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీ ( Congress party )లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కర్లపూడి శ్రీను, కొండపల్లి జగన్, బసవ పున్నయ్య పలువురు న్యాయవాదులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Updated Date - 2023-10-28T21:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising