ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics: హాట్ హాట్‌గా సాగుతున్న లెఫ్ట్ పార్టీల భేటీ.. కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణ వెల్లడి

ABN, First Publish Date - 2023-08-22T14:12:31+05:30

బీఆర్ఎప్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌పై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల్లో పెట్టుకున్న పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఇప్పటిదాకా లెఫ్ట్ పార్టీలు భావించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం కామ్రేడ్లతో ఎలాంటి చర్చలు లేకుండానే

హైదరాబాద్: బీఆర్ఎప్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌పై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికల్లో పెట్టుకున్న పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఇప్పటిదాకా లెఫ్ట్ పార్టీలు భావించాయి. కానీ సీఎం కేసీఆర్ మాత్రం కామ్రేడ్లతో ఎలాంటి చర్చలు లేకుండానే 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించేశారు. అప్పట్నుంచీ వామపక్ష నేతలు.. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరును నిరసిస్తూ వామపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం హాట్ హాట్‌గా సమావేశం కొనసాగుతోంది. విడివిడిగా సీపీఐ, సీపీఎం కార్యవర్గ సభ్యులు భేటీ అయ్యారు. అంతా మీరే చేశారంటూ కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రంపై ఆయా కార్యవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పొత్తులు వద్దని ముందే చెప్పినా వినకుండా వెళ్లారంటూ అసహనం వ్యక్తం చేశాయి. పైగా పొత్తులు ఉండవవి సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్ హరీశ్ రావు ముందే లీకులు ఇచ్చినా మేల్కొలేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 3గ‌ంటలకు సీపీఐ, సీపీఎం నేతలంతా ఉమ్మడిగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించనున్నారు.

Updated Date - 2023-08-22T14:12:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising