ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister KTR: టీఎస్ బి పాస్ విధానంతో ముందుకు..

ABN, First Publish Date - 2023-04-03T13:03:02+05:30

హైదరాబాద్: నాలుగు ఓట్లు వస్తాయని కూల్ రూఫ్ పాలసీ (Cool Roof Policy) విధానం తేవడం లేదని మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: నాలుగు ఓట్లు వస్తాయని కూల్ రూఫ్ పాలసీ (Cool Roof Policy) విధానం తేవడం లేదని మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశంలో అత్యధిక ఆఫీస్ స్పెస్ అబ్జాప్సన్ (Office Space Abjapson) హైదరాబాద్‌లోనే ఉందని.. మన హైదరాబాద్ స్టోరీ ఇప్పుడే మొదలైందని, టీఎస్ బి పాస్ (TSB Pass) విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు. కూల్ రూఫ్ పాలసీకి చదరపు మీటర్‌కు రూ. 300 మాత్రమే ఖర్చు అవుతుందని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీ తెస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

2030 నాటికి హైదరాబాద్‌లో 200 చదరపు కిలోమీటర్లు, మిగతా ఏరియాలో 100 చదరపు కిలోమీటర్లు కూల్ రూఫింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఆదాయం కోసం ఈ పాలసీ తేవడం లేదన్నారు. త్వరలో మననగరం కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. బిల్డింగ్ నిర్మాణ వ్యర్థాల రీయూజ్ చేయడానికి బిల్డర్లు సహకరించాలని కోరుతున్నానన్నారు. రాజకీయాల కోసం పాలసీ తేవడం లేదని.. భవిష్యత్ తరం కోసం రూఫ్ పాలసీ తెస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-04-03T13:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising