ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Mallareddy : గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కేసీఆర్‌తో సాధ్యం

ABN, First Publish Date - 2023-10-02T16:38:32+05:30

మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తో సాధ్యం అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) వ్యాఖ్యానించారు.

మేడ్చల్: మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తో సాధ్యం అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని సోమవారం నాడు మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుచుకుంటూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు తాగునీరు, సాగునీరు, వైకుంఠంధామలు, కులమతాలకు అతీతంగా పథకాల అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T16:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising