Home » Ch. Malla Reddy
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తో సాధ్యం అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) వ్యాఖ్యానించారు.
తన అసెంబ్లీ సెగ్మెంట్లలో టికెట్ చర్చపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చెల్ నియోజకవర్గంలో ఏ పార్టీలో ఎవరు అభ్యర్థిగా ఉండాలో తానే డిసైడ్ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఎవరు అభ్యర్థి ఉండాలో తానే డిసైడ్ చేస్తానని స్పష్టం చేశారు.
తూముకుంట ఆలయ భూముల వివాదంలో మంత్రి మల్లారెడ్డి చిక్కుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయానికి కేటాయించిన స్థలంలో మంత్రి మల్లారెడ్డి కబ్జాకు యత్నించారు. 9 ఎకరాల్లో వేంకటేశ్వర స్వామికి ఆలయానికి కేటాయించిన స్థలంలో మల్లన్న టెంపుల్ నిర్మాణానికి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.
తొమ్మిదేళ్ల క్రితం వరకు పాలమూరులో నీళ్లు, కరెంటు, రోడ్లు లేవని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం ఎస్.జీ.డీ కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే.. యాటకూర తిన్నాక.. తోటకూర తిన్నట్లు ఉంటదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అడ్డాకుల మండలం వేముల- పొన్నకల్ గ్రామ శివారులో యస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీ రెండవ యూనిట్‌కు మంత్రి కేటీఆర్ భూమి పూజ నిర్వహించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) రోజున ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది...
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) మీడియా ముందుకొచ్చినా.. సభల్లో మాట్లాడినా ఎంత సరదాగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో..
జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది.
తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.