ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Arvind: జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-01T18:14:24+05:30

జమిలీ ఎన్నికల( Jamili elections)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind)కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: జమిలీ ఎన్నికల( Jamili elections)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind)కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు వెంకటరమణరెడ్డి, ఎమ్మెల్యే రఘునందనరావులని అరెస్టు చేయడాన్ని ఖండించారు.శుక్రవారం నాడు అర్వింద్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలని చెప్పకముందే ప్రతిపక్షాలు వణుకుతున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలకమైన బిల్లులు సభ ముందుకు రాబోతున్నాయి.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 350స్థానాలు రాబోతున్నాయి.మోదీని ఓడించే శక్తి ఇండియా కూటమికి లేదు.కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయటమంటే గజ్వేల్ ప్రజలను అవమానించటమే’’ అని అన్నారు.

Updated Date - 2023-09-01T18:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising