ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS: బీఆర్ఎస్‌కు నిరాశ.. దీక్ష దీవస్‌కు అనుమతి నిరాకరణ

ABN, First Publish Date - 2023-11-29T12:11:13+05:30

బీఆర్ఎస్‌ పార్టీకి నిరాశ ఎదురైంది. దీక్షా దివస్‌కు పోలీస్ అధికారులు అనుమతి నిరాకరించారు. పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్ఎస్ నేత శంబీపూర్ రాజు, లీగల్ సెల్ నేత సోమ భరత్ పాల్గొననున్నారు. బీఆర్ఎస్ దీక్ష దివస్‌కు అనుమతి లేదని సీపీ తేల్చి చెప్పారు.

హైదరాబాద్ : బీఆర్ఎస్‌ పార్టీకి నిరాశ ఎదురైంది. దీక్షా దివస్‌కు పోలీస్ అధికారులు అనుమతి నిరాకరించారు. పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్ఎస్ నేత శంబీపూర్ రాజు, లీగల్ సెల్ నేత సోమ భరత్ పాల్గొననున్నారు. బీఆర్ఎస్ దీక్ష దివస్‌కు అనుమతి లేదని సీపీ తేల్చి చెప్పారు. కేటీఆర్ వచ్చి పార్టీ కార్యాలయంలో కూర్చుంటే సీపీ అభ్యంతరం లేదని చెప్పారు. ఎన్నికల కోడ్, 144 సెక్షన్ అమలులో ఉన్నందున దీక్ష దివస్ చేయొద్దని పోలీసులు తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ లేకుండానే రక్త దాన శిబిరం స్టార్ట్ చేశారు. కాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేటీఆర్ రానున్నారు.

Updated Date - 2023-11-29T12:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising