ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sampath Kumar: జూపల్లితో చర్చల తర్వాత సంపత్ ఏమన్నారంటే..!

ABN, First Publish Date - 2023-06-16T17:03:21+05:30

రాహుల్ గాంధీ అమెరికా టూర్ ముగించుకొని ఢిల్లీకి రాగానే చేరికలు ఉంటాయి. ఖమ్మంలో

Sampath Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) ఇంట్లో రెండు గంటల పాటు చర్చలు జరిగాయని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ (Sampath Kumar) తెలిపారు.

మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. ‘‘జూపల్లి తన అభ్యంతరాలు చెప్పారు.. అన్ని అంశాలకు క్లారిటీ ఇచ్చా. రాహుల్ గాంధీ అమెరికా టూర్ ముగించుకొని ఢిల్లీకి రాగానే చేరికలు ఉంటాయి. ఖమ్మంలో పొంగులేటి, మహబూబ్ నగర్‌లో జూపల్లి విడివిడిగా సభలు పెట్టి చేరికలు జరుగుతాయి. ఈ సభల్లోనే మరికొందరి నేతల చేరికలు ఉంటాయి. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాలతోనే చర్చలు జరిపా. కోదండరాం కూడా ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు వచ్చారు. గత ఎన్నికల్లో జరిగిన లోపాలను కోదండరాం గుర్తుచేశారు. అలా జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ ఆలోచన విధానం కోదండరాంకు వివరించా. అన్ని వర్గాలను కలుపుకొని వస్తానని కోదండరాం చెప్పారు. ఎలాగైనా అధికార పార్టీ బీఆర్ఎస్‌ను ఓడించాలని కోదండరాం అన్నారు.’’ అని సంపత్ తెలిపారు.

Prof. Kodandaram: కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనంపై కోదండరామ్ స్పందన..

Updated Date - 2023-06-16T17:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising