ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderbad Metro: హైదరాబాద్‌లోని ఈ మూడు మెట్రో స్టేషన్లకు పేరు మార్పు..!

ABN, First Publish Date - 2023-06-05T16:20:06+05:30

హైదరాబాద్ నగరంలోని మరో మూడు మెట్రో స్టేషన్లకు అదనపు పదాలు జోడిస్తూ పేర్లు మార్చారు. ఈ మేరకు లక్డీకాపూల్‌కు ఎన్‌ఎండీసీ అని, బేగంపేట్‌, హైటెక్‌సిటీ స్టేషన్లకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలోని మరో మూడు మెట్రో స్టేషన్లకు అదనపు పదాలు జోడిస్తూ పేర్లు మార్చారు. ఈ మేరకు లక్డీకాపూల్‌కు ఎన్‌ఎండీసీ అని, బేగంపేట్‌, హైటెక్‌సిటీ స్టేషన్లకు ఎస్‌బీఐ అని తగిలిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. సంస్థ కార్యకలాపాలను అభివృద్ధి చేస్తూ నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా ఎల్‌అండ్‌టీ స్టేషన్ల పేర్లను టెండర్ల ప్రాతిపదికన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రకటనలకు అవకాశం కల్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కాగా, స్టేషన్ల పేర్ల మార్పునకు సంబంధించి ఈ నెల 5న అధికారికంగా తెలియజేయనున్నట్లు తెలిసింది.

Updated Date - 2023-06-05T16:20:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising