ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News : బాలికపై గ్యాంగ్ రేప్.. తీవ్రంగా గాయపడి మృతి..!

ABN, First Publish Date - 2023-08-17T13:30:09+05:30

పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో అప్పన్నపేట శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది.

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో అప్పన్నపేట శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఓ ప్రైవేటు వాహనంలో బాలికను మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ముందుగా గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు.

Updated Date - 2023-08-17T13:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising