ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: రామగుండం నుంచి ఆ కీలక నేత పోటీ.. త్వరలో బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి..!

ABN, First Publish Date - 2023-08-19T00:36:07+05:30

రాబోయే ఎన్నిక(upcoming election)ల్లో మూడోసారి కూడా బీఆర్ఎస్(BRS) అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా పలు పార్టీల్లో ఉన్న నేతలను బీఆర్ఎస్‌లో చేరేలా పావులు కదుపుతోంది.

హైదరాబాద్: రాబోయే ఎన్నిక(upcoming election)ల్లో మూడోసారి కూడా బీఆర్ఎస్(BRS) అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా పలు పార్టీల్లో ఉన్న నేతలను బీఆర్ఎస్‌లో చేరేలా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా అత్యంత ప్రజాదరణ ఉన్న నేతలను తమ పార్టీలో చేరేలా సీఎం కేసీఆర్(CM KCR) పధకం రచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అసంతృప్త నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలతో కీలక అంశాలపై చర్చించారు. కాగా ఈరోజు ప్రగతి భవన్‌లో బీజేపీ సీనియర్ నేత కౌశిక్ హరి(Kaushik Hari) మంత్రులు కేటీఆర్, హరీష్‌రావును కలిసి పలు అంశాలపై చర్చించారు. అలాగే రామగుండం నుంచి ఈసారి హరిని పోటీలో దింపితే ఎలా ఉంటుందనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ అధిప్ఠానం కసరత్తు చేస్తునట్లు తెలుస్తోంది. ప్లాన్‌లో భాగంగా త్వరలో కౌశిక్ హరి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.2009లో పీఆర్పీ అభ్యర్థిగా హరి పోటీ చేసి 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒకవేళ హరికి రామగుండం టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు‌ చెక్ పెట్టినట్లేనని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది.

Updated Date - 2023-08-19T00:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising