ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Khammam: పొంగులేటి నివాసంలో ఐటీ సోదాలు

ABN, First Publish Date - 2023-11-09T07:56:48+05:30

ఖమ్మం: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాలపై గురువారం ఉదయం ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. అయితే ఇది ఊహించిన పరిణామమే అని పొంగులేటి అనుచరులు అంటున్నారు.

ఖమ్మం: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసం, కార్యాలయాలపై గురువారం ఉదయం ఐటి అధికారులు (IT Officers) సోదాలు చేపట్టారు. అయితే ఇది ఊహించిన పరిణామమే అని పొంగులేటి అనుచరులు అంటున్నారు. తనపై ఐటి దాడులు ఉండొచ్చునని మూడు రోజుల క్రితమే పొంగులేటి ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

గురువారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఖమ్మంలోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 8 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చారు. కాగా ఈరోజు పొంగులేటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబ సభ్యులందరూ ఖమ్మంలోని ఇంటికి చేరుకున్నారు. తెల్లవారుజాము 4:30 గంటలకు వచ్చిన ఐటీ అధికారులు పొంగులేటి కుటుంబసభ్యుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పొంగులేటికి చెందిన నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Updated Date - 2023-11-09T07:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising