ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Sudarshan Reddy: నిజాం షుగర్ ఫ్యాక్టరీని కేసీఆర్ ప్రభుత్వం నిట్ట నిలువునా ముంచింది

ABN, Publish Date - Dec 18 , 2023 | 10:21 PM

నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిట్ట నిలువునా కేసీఆర్ ప్రభుత్వం ముంచిందని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ( MLA Sudarshan Reddy ) పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి బోధన్‌కు విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

నిజామాబాద్ జిల్లా: నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిట్ట నిలువునా కేసీఆర్ ప్రభుత్వం ముంచిందని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ( MLA Sudarshan Reddy ) పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి బోధన్‌కు విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. రైతులు చెరుకు పండించేందుకు ముందుకు వస్తే ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం. రైతులు కష్టపడి వరి పండిస్తే ధాన్యం దళారుల పాలు అయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసింది. క్షేత్రస్థాయిలో రివ్యూ లేక పాలన పూర్తిగా గాడి తప్పింది. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాడిలో పెట్టడంతో పాటు ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తారు. అధికారులు తమ పనితీరు మార్చుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి’’ అని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 10:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising