ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manikrao Thackeray: ఈరోజే బీజేపీ మంత్రులను కేటీఆర్‌ కలవడంలో ఆంతర్యమేంటి?

ABN, First Publish Date - 2023-06-23T15:28:08+05:30

కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్ కలవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ థాక్రే స్పందించారు. ఈరోజు పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతోందని... మరోవైపు ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్ (Minister KTR) కలవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ థాక్రే (Telangana Congress in-charge Mani Rao Thackeray) స్పందించారు. ఈరోజు పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతోందని... మరోవైపు ఢిల్లీలో బీజేపీతో (BJP) బీఆర్‌ఎస్‌ నేతలు (BJP Leaders) మంతనాలు జరుపుతున్నారన్నారు. ప్రతిపక్షాల సమావేశం రోజే బీజేపీ మంత్రులను మంత్రి కేటీఆర్‌ కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అమిత్ షా(Union Minister Amit Shah), మరికొందరిని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కలుస్తున్నారన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ కూటమిగా కట్టేందుకు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. ఎవరు దాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉందని.. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని మాణిక్‌రావ్ థాక్రే పేర్కొన్నారు.

Updated Date - 2023-06-23T15:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising