ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kadiyam Vs Rajaiah : కడియం - రాజయ్యల మధ్య రోజురోజుకూ ముదురుతున్న వివాదం.. బ్రేక్ వేయలేకపోతున్న అధిష్టానం

ABN, First Publish Date - 2023-07-11T11:22:45+05:30

ఎమ్మెల్యే రాజయ్య - ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదానికి బీఆర్ఎస్ అధిష్టానం బ్రేక్ వేయలేపోతోంది. కడియంపై రాజయ్య మాటల దాడి మరింత పెంచారు. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తనతో పాటు తన కూతురు కావ్యకు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగారని... త్వరలోనే ఆధారాలు బయటపెడతానని రాజయ్య చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ : ఎమ్మెల్యే రాజయ్య - ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదానికి బీఆర్ఎస్ అధిష్టానం బ్రేక్ వేయలేపోతోంది. కడియంపై రాజయ్య మాటల దాడి మరింత పెంచారు. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తనతో పాటు తన కూతురు కావ్యకు కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ అడిగారని... త్వరలోనే ఆధారాలు బయటపెడతానని రాజయ్య చెబుతున్నారు. కడియం శ్రీహరి కులాన్ని తీసి మరీ రాజయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. కడియం పద్మశాలీ కులానికి చెందిన వాడని.. కానీ 60 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అక్రమంగా పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. రాజయ్య దళిత బంధులో కమీషన్లు దండుకున్నారని, బీఫామ్‌లు అమ్ముకున్నారని కడియం ప్రతి విమర్శలు చేస్తున్నారు. పార్టీ లైన్ దాటి ఇద్దరూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నా బీఆర్ఎస్ పెద్దలు పట్టించుకోవడం లేదు. స్టేషన్ ఘనపూర్‌లో రెండు వర్గాలుగా బీఆర్ఎస్ విడిపోయింది. పార్టీ శ్రేణులు గందరగోళంలో పడిపోయాయి.

Updated Date - 2023-07-11T11:24:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising