మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరం..

ABN, First Publish Date - 2023-06-28T12:04:14+05:30 IST

హైదరాబాద్: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఆరిజన్ డైరీకి చెందిన శేజల్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు.

హైదరాబాద్: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఆరిజన్ డైరీకి చెందిన శేజల్ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ ఓ మీడియాతో మాట్లాడుతూ తాము ఆరోపణలు చేస్తున్నామని ప్రత్యక్ష సాక్షిలా చూసినట్లు చెప్పడం చాలా బాధాకరమని అన్నారు. తమకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ న్యాయం చేయాలని మొదటినుంచి కోరుతున్నామని, వాళ్ల అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. అయితే కేటీఆర్ పార్టీని కాపాడుకోవడం కోసం ఇలా మాట్లాడి ఉంటారని అనుకుంటున్నామని శేజల్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated at - 2023-06-28T12:04:14+05:30