ఈ టమోటో విత్తనాలు కిలో ఎన్ని రూ. కోట్లంటే...

ABN, First Publish Date - 2023-07-11T13:48:11+05:30 IST

దేశంలో టమోటో, పచ్చిమిర్చి ధరలు అమాంతం పెరిగాయి. కొన్నిచోట్ల కిలో టమోటో రూ. 4 వందలకు అమ్ముతున్నారు. ఆ ధరను చూసి మనం అమ్మో అంటున్నాం. కానీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టమోటో విత్తనాలు ఉన్నాయి.

Internet Desk: దేశంలో టమోటో, పచ్చిమిర్చి ధరలు అమాంతం పెరిగాయి. కొన్నిచోట్ల కిలో టమోటో రూ. 4 వందలకు అమ్ముతున్నారు. ఆ ధరను చూసి మనం అమ్మో అంటున్నాం. కానీ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టమోటో విత్తనాలు ఉన్నాయి. వాటి ధర తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు. ఆ టమోటో గింజలు కిలో కొనాలంటే.. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టాలో తెలుసా? అక్షరాల రూ. 3 కోట్లు. ఈ మూడు కోట్లతో బంగారం, వజ్రాలను కొనుక్కోవచ్చు. కానీ వాటిని కాదని టమోటో గింజలను కొనేవారు ఉన్నారు. వారంతా బిలియనీర్లే.. ఈ టమోటో విత్తనాలను బంగారంకంటే విలువైనవిగా చెప్పుకుంటారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-11T13:48:11+05:30