ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati : మంత్రులకు చాంబర్ల కేటాయింపు

ABN, Publish Date - Jun 19 , 2024 | 04:42 AM

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ సచివాలయంలో చాంబర్లు కేటాయించింది.

2వ బ్లాకులో పవన్‌, జనసేన మంత్రులు

అమరావతి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా మంత్రులందరికీ సాధారణ పరిపాలన శాఖ సచివాలయంలో చాంబర్లు కేటాయించింది. పవన్‌కు రెండో బ్లాకులోని తొలి అంతస్తులో చాంబరు కేటాయించారు. ఏ బ్లాకులో ఎవరంటే..

రెండో బ్లాకు-గ్రౌండ్‌ ఫ్లోర్‌: పి.నారాయణ (పురపాలక), వంగలపూడి అనిత (హోం), ఆనం రామనారాయణరెడ్డి (దేవదాయ).

రెండో బ్లాకు-మొదటి అంతస్తు: పవన్‌ కల్యాణ్‌ (ఉపముఖ్యమంత్రి), పయ్యావుల కేశవ్‌ (ఆర్థిక), నాదెండ్ల మనోహర్‌ (పౌర సరఫరాలు), కందుల దుర్గేశ్‌ (పర్యాటక).

మూడో బ్లాకు-మొదటి అంతస్తు: గొట్టిపాటి రవికుమార్‌ (విద్యుత్‌), కొల్లు రవీంద్ర (ఎక్సైజ్‌,గనులు), డోలా బాలవీరాంజనేయస్వామి (సాంఘిక సంక్షేమం), గుమ్మిడి సంధ్యారాణి (మహిళా, గిరిజన సంక్షేమం), ఎన్‌ఎండీ ఫరూక్‌ (న్యాయ, మైనారిటీ).

నాలుగో బ్లాకు-గ్రౌండ్‌ ఫ్లోర్‌: అనగాని సత్యప్రసాద్‌ (రెవెన్యూ), అచ్చెన్నాయుడు (వ్యవసాయ), ఎస్‌.సవిత (బీసీ సంక్షేమం), టీజీ భరత్‌ (పరిశ్రమలు), లోకేశ్‌ (విద్య,ఐటీ), ఎం.రాంప్రసాద్‌రెడ్డి (రవాణా), కొలుసు పార్థసారథి (గృహనిర్మాణం-సమాచార పౌరసంబంధాలు), నిమ్మల రామానాయుడు (జలవనరులు)

ఐదో బ్లాకు-గ్రౌండ్‌ ఫ్లోర్‌: బీసీ జనార్దన్‌రెడ్డి (రోడ్లు-భవనాలు), కొండపల్లి శ్రీనివాస్‌ (ఎంఎ్‌సఎంఈ, సెర్ప్‌), వాసంశెట్టి సుభాష్‌ (కార్మిక), సత్యకుమార్‌ యాదవ్‌ (వైద్య ఆరోగ్యం).

Updated Date - Jun 19 , 2024 | 06:53 AM

Advertising
Advertising