ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ARGHERY : గురి తప్పని దీక్ష

ABN, Publish Date - Oct 28 , 2024 | 11:52 PM

విలు విద్య క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఎస్‌జీఎఫ్‌- 14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో సోమవారం స్థానిక విద్యారణ్య పాఠశాల ఎంకే స్పోర్ట్స్‌ అకాడమీలో ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 250మంది బాలబాలికలు హాజరయ్యారు.

Archers who want to raise the bow.. hold the medal

ఆసక్తిగా ఆర్చరీ పోటీలు

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): విలు విద్య క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఎస్‌జీఎఫ్‌- 14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో సోమవారం స్థానిక విద్యారణ్య పాఠశాల ఎంకే స్పోర్ట్స్‌ అకాడమీలో ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 250మంది బాలబాలికలు హాజరయ్యారు. ఒకే సమయంలో సుమారు 10-15మంది క్రీడాకారులు విల్లు ఎక్కి పెట్టి బాణంతో కొట్టడంతో పోటీలు ఆసక్తిగా జరిగాయి. జిల్లాస్థాయిలో జరుగుతున్న ఎస్‌జీఎఫ్‌ ఆర్చరీ పోటీల్లో విజేతలు రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ ఆర్చరీ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 28 , 2024 | 11:52 PM