ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Big Mushroom: అనంతపురం జిల్లాలో అరుదైన పుట్టగొడుగు

ABN, Publish Date - Jun 18 , 2024 | 07:20 AM

అనంతపురం జిల్లా: పుట్టగొడుగులు సాధారణంగా చాలా చిన్నవిగా ఉంటాయి. పది పుట్టుగొడుగులు కలిపినా 5 వందల గ్రాముల బరువు ఉండవు. కానీ అనంతపురం జిల్లా, కుందిర్బి మండలం, జానం పల్లిలో రైతు వడ్డే హనుమంతరాయుడు వ్యవసాయ పొలంలో ఆదివారం 5 కిలోల బరువు ఉన్న పుట్టగొడుకు లభించింది.

అనంతపురం జిల్లా: పుట్టగొడుగులు (Mushrooms) సాధారణంగా చాలా చిన్నవిగా ఉంటాయి. పది పుట్టుగొడుగులు కలిపినా 5 వందల గ్రాముల బరువు ఉండవు. కానీ అనంతపురం జిల్లా, కుందిర్బి మండలం, జానం పల్లిలో రైతు (Farmer) వడ్డే హనుమంతరాయుడు (Vadde Hanumantarayu) వ్యవసాయ పొలంలో ఆదివారం 5 కిలోల బరువు ఉన్న పుట్టగొడుకు (Puttaguda weighing 5 kg) లభించింది. సహజసిద్ధంగా భూమిలో నుంచి ఈ పుట్ట గొడుకు బయటకు వచ్చింది. ఇంత పెద్ద పుట్టుగొడుగును తానెప్పుడూ చూడలేదని రైతు హనుమంతరాయుడు చెప్పాడు. పరిశోధన కోసం ఆ పుట్టగొడుగును మండల వ్యవసాయాధికారి మహేష్‌ (Mahesh)కు రైతు అప్పగించాడు. దాన్ని కల్యాణ దుర్గంలోని కృషి విజ్ఞాన కేంద్రానికి తరలించారు. పుట్టగొడుగుని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

కూడబలుక్కుని కూల్చేశారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 18 , 2024 | 07:20 AM

Advertising
Advertising