Buggaramalingeswara Swamy : చరిత్రపై చెరగని సంతకం
ABN, Publish Date - Jun 19 , 2024 | 12:13 AM
పట్టణంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి మరో ఘనత దక్కింది. పదో తరగతికి కొత్త గా వచ్చిన సోషియల్ సబ్జెక్టులో భాగంగా హిస్టరీ పాఠ్యపుస్తకం ముఖ చిత్రంపై తాడిపత్రిలోని ప్రసి ద్ధ శైవక్షేత్రమైన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ గాలిగోపురం ముఖచిత్రాన్ని రాష్ట్ర ప్రభు త్వం ముద్రించింది. నేటితరం విద్యార్థులకు అలనాటి ఆలయాల చరిత్ర, శిల్పకళ ...
పదోతరగతి పాఠ్యపుస్తకంపై బుగ్గరామలింగేశ్వరుడి ఆలయ ముఖచిత్రం
తాడిపత్రిటౌన: పట్టణంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయానికి మరో ఘనత దక్కింది. పదో తరగతికి కొత్త గా వచ్చిన సోషియల్ సబ్జెక్టులో భాగంగా హిస్టరీ పాఠ్యపుస్తకం ముఖ చిత్రంపై తాడిపత్రిలోని ప్రసి ద్ధ శైవక్షేత్రమైన బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ గాలిగోపురం ముఖచిత్రాన్ని రాష్ట్ర ప్రభు త్వం
ముద్రించింది. నేటితరం విద్యార్థులకు అలనాటి ఆలయాల చరిత్ర, శిల్పకళ సంపద గురించి తెలియజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పని చేసినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఆలయంలో స్వామివారి లింగం చుట్టూ ఎల్లప్పుడూ జలధార వస్తుంటుంది. ఇక్కడి స్తంభాలను తాకి తే సప్త స్వరాలు పలుకుతాయనేది నానుడి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 19 , 2024 | 12:13 AM