ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DEVOLOPEMENT : గ్రామాల్లో అభివృద్ధి పరుగులు

ABN, Publish Date - Dec 11 , 2024 | 12:19 AM

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల అభి వృద్ధి కుంటుపడింది. నిధులు లేకపోవడంతో గ్రామా ల్లో వీదిలైట్లు, సీసీ రోడ్లు, తాగునీరు వంటి కనీస వ సతులను కల్పించలేదు. దీంతో గ్రామ వీధులు మురు గునీరు, వర్షపు నీరు నిలిచి అధ్వానంగా మారా యి. వాటిపై సంచారానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడా రు. అయితే కూట మి ప్రభుత్వం అదికారంలోకి వచ్చి న ఆరు నెలల్లోనే వివిధ రకాల అభివృద్ధి పనులు జరు గుతున్నాయి.

Road after patchwork

గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు

గోకులం షెడ్ల నిర్మాణాలు

కనగానపల్లి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల అభి వృద్ధి కుంటుపడింది. నిధులు లేకపోవడంతో గ్రామా ల్లో వీదిలైట్లు, సీసీ రోడ్లు, తాగునీరు వంటి కనీస వ సతులను కల్పించలేదు. దీంతో గ్రామ వీధులు మురు గునీరు, వర్షపు నీరు నిలిచి అధ్వానంగా మారా యి. వాటిపై సంచారానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడా రు. అయితే కూట మి ప్రభుత్వం అదికారంలోకి వచ్చి న ఆరు నెలల్లోనే వివిధ రకాల అభివృద్ధి పనులు జరు గుతున్నాయి. ముఖ్యంగా రోడ్ల అభివృద్ధిపై దృష్టి సా రించింది. కనగానపల్లి మండలంలో పనులకు ఎమ్మెల్యే పరిటాల సునీత రూ. కోట్లు మంజూరు చేయించారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఉఫాది పథకం ద్వారా కూలీలకు పనులు కల్పిస్తూనే... చిన్న, సన్నకారు రైతుల కు పండ్ల మెక్కలు మంజూరు చేశారు. అదేవిధింగా పాడి రైతులకు గోకులం షెడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇంకా రూ. 3.60కోట్లతో సీసీ రోడ్ల పనులు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు బురద మయంగా ఉన్న రోడ్లు సౌకర్యవంతం గా మారుతుం డటంతో గ్రామీణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుం తల మయంగా ఉన్న రహదారుల్లో ప్యాచవర్క్‌ పను లు, కోతకు గురైన రోడ్లకు ఇరు వైపులా మట్టి పనులు చేస్తున్నారు. గుంతలు పడిన రహదారులతో ఇబ్బందు లు పడ్డ ప్రజలు నేడు చేస్తున్న అభివృద్ధి పనులతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలుపుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 11 , 2024 | 12:19 AM