ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

COLLECTOR: ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం

ABN, Publish Date - Aug 31 , 2024 | 11:38 PM

జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కూమార్‌ అన్నారు. మండలంలోని బి.యాలేరు సచివాలయంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు.

Collector Vinod Kumar talking to officials

ఆత్మకూరు ఆగస్టు 31: జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కూమార్‌ అన్నారు. మండలంలోని బి.యాలేరు సచివాలయంలో శనివారం మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం రైతు ఈశ్వరయ్య చీనీ తోటలోరూట్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్‌ను ఆయన పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సచివాలయం మీద నుంచి నీరు వెళ్లెలా ఏర్పాటు చేసిన స్ట్రక్చర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలకు ప్రభుత్వ సహకారంతో హబ్‌గా మారుస్తామన్నారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ విన్నూత, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ లక్ష్మానాయక్‌, ఎంపీడీఓ శివవంకర్‌, అనూరాధ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 11:38 PM

Advertising
Advertising