Share News

AGRICULTURE : వరినాట్లలో రైతులు బిజీ బిజీ

ABN , Publish Date - Aug 08 , 2024 | 12:06 AM

మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయ బోర్ల కింద వరిసాగుచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఆయా గ్రామాల్లోని వ్యవసాయ బోరుబావుకింద రైతు బీపీటీ, సోనామసూరీ తదితర రకాల పైర్లు వేశారు. పొలాలను దుక్కి దున్నడం, వరినాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వారంలో వర్షాలు బాగా కురిస్తే తొలకరి వ రినాట్లు మరింత వేగం పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

AGRICULTURE : వరినాట్లలో రైతులు బిజీ బిజీ
Labourers laying varinats at Venkatagiripalyam

పెనుకొండ రూరల్‌, ఆగస్టు 7: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయ బోర్ల కింద వరిసాగుచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఆయా గ్రామాల్లోని వ్యవసాయ బోరుబావుకింద రైతు బీపీటీ, సోనామసూరీ తదితర రకాల పైర్లు వేశారు. పొలాలను దుక్కి దున్నడం, వరినాట్ల పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ వారంలో వర్షాలు బాగా కురిస్తే తొలకరి వ రినాట్లు మరింత వేగం పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. మండలంలో వ్యవసాయ బోరుబావుల కింద వరినాట్ల పనులు ప్రారంభం కావడంతో పంట పొలాలన్నీ రైతులు, కూలీలతో కళకళలాడుతున్నాయి.

Updated Date - Aug 08 , 2024 | 12:06 AM