ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి : ఎమ్మెల్యే

ABN, Publish Date - Sep 18 , 2024 | 12:37 AM

నియోజకవర్గంలోని గ్రామల్లో తాగునీటి సమస్యను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారించాలని ఎమ్మెల్యే బండా రు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన అధికారుల తో సమావేశం నిర్వహించారు.

MLA Bandaru Shravanishree met with RWS officials

శింగనమల, సెప్టెంబరు17: నియోజకవర్గంలోని గ్రామల్లో తాగునీటి సమస్యను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారించాలని ఎమ్మెల్యే బండా రు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సాగునీటి గురించి రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. హెచఎల్‌సీ ద్వారా సరఫరా అయ్యే సాగునీరు సరిగా అం దక బుక్కరాయసముద్రం, నార్పల మండలాల రైతులు ఇబ్బందులు పడు తున్నారని అధికారులు ప్రత్కేక దృష్టికి ఉంచాలన్నారు. త్వరలో జరిగే ఉమ్మడి అనంతపురం, కర్నూల్‌ జిల్లాల నీటిపారుదల సమావేశంలో ఉన్నతాధికారులకు అందించేందుకు... నియోజకవర్గంలోని తాగు, సాగునీటి సమస్యలపై నివేదికలు సిద్దం చేయాలని అధికారులకు సూచించా రు.ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 18 , 2024 | 12:37 AM

Advertising
Advertising