ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Krishna : హరేకృష్ణ!

ABN, Publish Date - Aug 25 , 2024 | 12:18 AM

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు జిల్లాలోని కృష్ణమందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అనంతపురం నగరంలోని ఇస్కాన్‌ మందిరంలో ఆదివారం నుంచి వేడుకలు మొదలౌతాయి. ఇస్కాన్‌ మందిరాన్ని రంగు రంగులవిద్యుద్దీపాలతో అలంకరించారు. గోకుల కృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చే వేలాదిమంది భక్తుల కోసం ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు. ఇస్కాన్‌ మందిర..

Iskan Mandir in electric lights

నేటి నుంచి జన్మాష్టమి వేడుకలు

ముస్తాబైన ఇస్కాన మందిరం

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు జిల్లాలోని కృష్ణమందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అనంతపురం నగరంలోని ఇస్కాన్‌ మందిరంలో ఆదివారం నుంచి వేడుకలు మొదలౌతాయి. ఇస్కాన్‌ మందిరాన్ని రంగు రంగులవిద్యుద్దీపాలతో అలంకరించారు. గోకుల కృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చే వేలాదిమంది భక్తుల కోసం ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు. ఇస్కాన్‌ మందిర


చైర్మెన దామోదర్‌ గౌరంగదాస్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తల్లిదండ్రులు సైతం తమ చిన్నారులను రాధాకృష్ణుల రూపంలో చూసుకునేందుకు సిద్ధమయ్యారు. వివిధ ప్రాంతాల్లో చిన్ని కృష్ణుల వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నారు.

- అనంతపురం కల్చరల్‌


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 25 , 2024 | 12:18 AM

Advertising
Advertising
<