ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kalyanotsav : ఇలలో ఇలవేల్పు పెళ్లి

ABN, Publish Date - Aug 11 , 2024 | 11:42 PM

లోక కల్యాణార్థం ఆదివారం పాతూరు దత్తాత్రేయ మందిరంలో శ్రీనివాసుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ...

Vedic scholars conducting Kalyanotsavam

కన్నుల పండువగా శ్రీనివాసుడి కల్యాణం

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 11: లోక కల్యాణార్థం ఆదివారం పాతూరు దత్తాత్రేయ మందిరంలో శ్రీనివాసుడి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను


విశేషంగా అలంకరించి కొలువుదీర్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి అప్పా సుధీర్‌, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 11 , 2024 | 11:42 PM

Advertising
Advertising
<