ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VINAYAKA FESTIVAL : ఘనంగా గణపయ్యల నిమజ్జనం

ABN, Publish Date - Sep 10 , 2024 | 12:13 AM

వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని శనివారం ప్రతిష్ఠిం చిన విగ్రహాలకు మూడో రోజు సోమవారం విశేష పూజలు చేశారు. అన్న దానం చేపట్టారు. పలు చోట్ల లడ్టూల వేలం నిర్వహించారు. ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. స్థానిక చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు.

Immersion Ceremony at Mittamedapalli, Hindupuram Mandal

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని శనివారం ప్రతిష్ఠిం చిన విగ్రహాలకు మూడో రోజు సోమవారం విశేష పూజలు చేశారు. అన్న దానం చేపట్టారు. పలు చోట్ల లడ్టూల వేలం నిర్వహించారు. ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. స్థానిక చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు. హిందూపురం మండలం, పెనుకొండ, గోరంట్ల, పట్టణాల్లోని విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. అలాగే సోమందే పల్లి, పరిగి, లేపాక్షి, అమరాపురం, రొళ్ల, గుడిబండ, అగళి తదితర మండలాల పరిధిలోని వినాయకుల నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 10 , 2024 | 12:13 AM

Advertising
Advertising