ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇన్నోవేషన మిస్సైల్‌.. అబ్దుల్‌ కలాం

ABN, Publish Date - Oct 15 , 2024 | 11:43 PM

మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ఇన్నోవేషన మిస్సైల్‌లాంటివారని జేఎనటీయూ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు అన్నారు. మంగళవారం జేఎనటీయూలో అబ్దుల్‌ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

JNTU VC Sudarshan Rao paying tribute at Kalam's portrait

అనంతపురం సెంట్రల్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ఇన్నోవేషన మిస్సైల్‌లాంటివారని జేఎనటీయూ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు అన్నారు. మంగళవారం జేఎనటీయూలో అబ్దుల్‌ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. రిజిస్ర్టార్‌ క్రిష్ణయ్య, పలువురు డైరెక్టర్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

సాంకేతిక రూపకర్త: ఊహలకు అందని కొత్త అంశాలకు శాస్త్రసాంకేతికను జోడించిన అబ్దుల్‌ కలాం సాంకేతిక రూకర్త అని ఎస్కేయూ రెక్టార్‌ ప్రొఫెసర్‌ వెంకటనాయుడు అన్నారు. ఎస్కేయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర ఆధ్యక్షతన కలాం జయంతి వేడుకలు నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

Updated Date - Oct 15 , 2024 | 11:43 PM