KONERU : నిమజ్జనానికి నీరు సమకూరేనా...?
ABN, Publish Date - Aug 29 , 2024 | 12:12 AM
రాష్ట్రంలోనే వినాయక నిమ జ్జనానికి హిందూపురానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి యేటా పురంలో వందలాది విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఈ సారి మరో అడుగు ముం దుకేసి మరింత భారీ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రతి యేటా స్థానిక గుడ్డం కోనేరులో విగ్రహాను నిమజ్జనం చేస్తారు.
హిందూపురం అర్బన, ఆగస్టు 28: రాష్ట్రంలోనే వినాయక నిమ జ్జనానికి హిందూపురానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి యేటా పురంలో వందలాది విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఈ సారి మరో అడుగు ముం దుకేసి మరింత భారీ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రతి యేటా స్థానిక గుడ్డం కోనేరులో విగ్రహాను నిమజ్జనం చేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం నిమజ్జనానికి సరిపడేంత నీరు ఆ కోనేరుకు చేరలేదు. ముని సిపల్ అధికారులు ముం దస్తు జాగ్రత్తతో నెల రోజుల నుంచి కోనేరును నింపే పనిలో ఉన్నారు. ఇప్పటికి కొంత నీరు వదిలారు. అయితే భారీ వినాయకుల నిమజ్జనం ప్రశ్నార్థకంగా ఉంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Aug 29 , 2024 | 12:12 AM