ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

STUDIES: భవిత కోసం చదువు కొనసాగిద్దాం

ABN, Publish Date - Sep 27 , 2024 | 11:53 PM

చదువులను మధ్యలో ఆపేసిన వారు సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్న కోర్సుల ద్వారా చదువును కొనసాగించవచ్చునని ఎంఈఓలు కాశప్ప, ధనలక్ష్మి తెలిపారు.

Education officials unveiling the posters

యాడికి, సెప్టెంబరు 27: చదువులను మధ్యలో ఆపేసిన వారు సార్వత్రిక విద్యాపీఠం అందిస్తున్న కోర్సుల ద్వారా చదువును కొనసాగించవచ్చునని ఎంఈఓలు కాశప్ప, ధనలక్ష్మి తెలిపారు. సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ సంబంధించిన పోస్టర్లను శుక్రవారం యాడికిలోని ఎమ్మార్సీ కార్యాలయంలో విడుదల చేశారు. వారు మాట్లాడుతూ 14సంవత్సరాల వయస్సు కలిగి ఉండి చదవగలిగి రాయగలిగే పరిజ్ఞానం ఉన్న వారితోపాటు 10వ తరగతి మధ్యలో ఆపేసిన వారికి ఈ కోర్సులు మంచి అవకాశం అన్నారు. 15సంవత్సరాలు పూర్తయిన వారు ఇంటర్మీడియట్‌లో అడ్మిషన తీసుకోవచ్చన్నారు. సందేహాల నివృత్తికి ఎమ్మార్సీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

Updated Date - Sep 27 , 2024 | 11:53 PM