ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA SRAVNI: సాగు, తాగునీటిని అందించండి

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:01 AM

నియోజకవర్గంలో సాగు, తాగునీటికి సమస్యల లేకుండా చూడాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. దీనిపై కలెక్టర్‌ వినతి పత్రం అందజేశారు.

The MLA presenting the petition to the Collector, members of the two-member committee

శింగనమల సెప్టెంబరు 5: నియోజకవర్గంలో సాగు, తాగునీటికి సమస్యల లేకుండా చూడాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. దీనిపై కలెక్టర్‌ వినతి పత్రం అందజేశారు. గురువారం కలెక్టర్‌ వినోద్‌కూమార్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేతో పాటు ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలంనరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి హెచ్చెల్సీ ద్వారా చెరువులు, కుంటలకు నీటితో నింపాలని కోరారు. గ్రామల్లో రోడ్లుకు, డ్రైనేజ్‌ పనులకు నిధులు మంజారు చేయాలని కోరారు. ఆలంవెంకట నరసానాయుడు, ఆకుల ఆంజనేయులు పాల్గొన్నారు.

వరద బాధితులకు ఎమ్మెల్యే విరాళం: వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తన నెల జీతాన్ని విరాళంగా అందజేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయవాడ వరదబాఽధితులకు త నవంతు సాయంగా నెల జాతాన్ని అందజేసి మానవత్వం చాటుకున్నారు.

Updated Date - Sep 06 , 2024 | 12:01 AM

Advertising
Advertising