ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RAIN : 27 మండలాల్లో వర్షం

ABN, Publish Date - Jun 07 , 2024 | 12:17 AM

జిల్లాలోని 27 మండలాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. యల్లనూరు మండలంలో అత్యధికంగా 89.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాడిపత్రిలో 75.0, యాడికి, రాప్తాడు 32.4, పుట్లూరు 31.4, కూడేరు 30.0, కళ్యాణదుర్గం 29.2, పెద్దవడుగూరు 23.2, అనంతపురం 22.0, ఉరవకొండ 21.6, పెద్దపప్పూరు 21.4, కణేకల్లులో 20.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన ...

Waterlogged road in Tadipatri

అనంతపురం అర్బన, జూన 6: జిల్లాలోని 27 మండలాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. యల్లనూరు మండలంలో అత్యధికంగా 89.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాడిపత్రిలో 75.0, యాడికి, రాప్తాడు 32.4, పుట్లూరు 31.4, కూడేరు 30.0, కళ్యాణదుర్గం 29.2, పెద్దవడుగూరు 23.2, అనంతపురం 22.0, ఉరవకొండ 21.6, పెద్దపప్పూరు 21.4, కణేకల్లులో 20.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన


మండలాల్లో 18.6 మి.మీ.లోపు వర్షపాతం నమోదైంది. రాయదుర్గంలో గురువారం భారీ వర్షం కురిసింది. గుంతకల్లు, కళ్యాణదుర్గం, కంబదూరు, బెళుగుప్ప, రాప్తాడు, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, బొమ్మనహాళ్‌, అనంతపురం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. యాడికి, గుత్తి, యల్లనూరు, పామిడి, పుట్లూరు మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Jun 07 , 2024 | 12:17 AM

Advertising
Advertising