ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

POWER LIFTING : రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు విద్యార్థుల ఎంపిక

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:42 AM

మండలంలోని బూదగవి జిల్లా పరిషత ఉన్నతపాఠశాలకు చెం దిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఎం పికైనట్లు ప్రధానోపాధ్యా యు డు విజయ్‌భాస్కర్‌, పీడీ ప్రవీణ్‌బాబు తెలిపారు. గత నెలల్లో జిల్లా స్పోర్ట్స్‌ అధారిటీ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారన్నారు.

Teachers with selected students

ఉరవకొండ,సెప్టెంబరు11: మండలంలోని బూదగవి జిల్లా పరిషత ఉన్నతపాఠశాలకు చెం దిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు ఎం పికైనట్లు ప్రధానోపాధ్యా యు డు విజయ్‌భాస్కర్‌, పీడీ ప్రవీణ్‌బాబు తెలిపారు. గత నెలల్లో జిల్లా స్పోర్ట్స్‌ అధారిటీ ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారన్నారు. ఈ నెల14,15వతేదీల్లో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో జరిగే పోటిల్లో బాలికల విభాగంలో రమాదేవి, సౌమ్య, అంజుమ్‌, బాలుర విభాగం లో అజయ్‌, వినయ్‌, రాంచరణ్‌ పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 12 , 2024 | 12:42 AM

Advertising
Advertising