ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : మెరుగైన సేవలందించాలి : ఎమ్మెల్యే శ్రావణిశ్రీ

ABN, Publish Date - Dec 10 , 2024 | 12:33 AM

పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. పసుపుల ఫుడ్స్‌ చైర్మన పసుపుల శ్రీరామిరెడ్డి మండల కేంద్రంలోని అర్బన హెల్త్‌ సెంటర్‌లో గర్భిణులకు ఏర్పాటు చేసి న భోజన వసతిని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

MLA inspecting the medicine center at Urbana Health Centre

బుక్కరాయసముద్రం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. పసుపుల ఫుడ్స్‌ చైర్మన పసుపుల శ్రీరామిరెడ్డి మండల కేంద్రంలోని అర్బన హెల్త్‌ సెంటర్‌లో గర్భిణులకు ఏర్పాటు చేసి న భోజన వసతిని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన హెల్త్‌ సెంటర్‌ లోని సౌకర్యాలను, మందులను, రికార్డులను తని ఖీ చేశారు. రోగలకు వైద్యం అందించే విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఈ కార్యక్రమం లో వైద్యాధికారి స్వాతి, తహసీల్దార్‌ పుణ్యవతి, ఎంపీడీఓ సాల్మన, ఎంపీపీ సునీత, టీడీపీ జిల్లా సీనియర్‌ నాయకులు పసుపుల శ్రీరామిరెడ్డి, లక్ష్మీనారాయణ, హనుమంతరెడ్డి, కేశన్న, రవీంద్ర, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 10 , 2024 | 12:33 AM