ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: కదిరిలో వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డి దందా

ABN, Publish Date - Jun 23 , 2024 | 08:49 AM

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డి దందాకు ప్రయత్నించాడు. ఏకంగా రూ.5 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర పన్నాడు.

కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రారెడ్డి దందాకు ప్రయత్నించాడు. ఏకంగా రూ.5 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు కుట్ర పన్నాడు. నకిలీ రిజిస్ట్రేషన్‌తో పాస్ బుక్ పొందేందుకు ప్లాన్ చేశాడు. అయితే కోర్టు తీర్పుతో పాస్ బుక్ ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు.


పాస్‌బుక్ కోసం అప్పటి కదిరి వైసీపీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై వర్రా రవీంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. వర్రా రవీంద్రారెడ్డి ఆగడాలకు అడ్డుపడటంతో సిద్ధారెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు వేసిన స్కెచ్ పారకపోవడంతో రిజిస్ట్రేషన్ రద్దు అయింది. ఈ మేరకు రవీంద్రా రెడ్డి బాగోతం వెలుగులోకి వచ్చింది.

Updated Date - Jun 23 , 2024 | 09:09 AM

Advertising
Advertising