ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా గణేశ్‌ నియామకం..

ABN, Publish Date - Jun 19 , 2024 | 09:51 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌(AP Assembly Chief Marshal)గా గణేశ్‌(Ganesh)ను నియమిస్తూ ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ గణేశ్ ఆక్టోపస్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నారు. డీజీపీ ఆదేశాలతో శాసనసభ సెక్రటరీ జనరల్ వద్ద ఆయన రిపోర్ట్ చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ మార్షల్‌(AP Assembly Chief Marshal)గా గణేశ్‌(Ganesh)ను నియమిస్తూ ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ గణేశ్ ఆక్టోపస్ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నారు. డీజీపీ ఆదేశాలతో శాసనసభ సెక్రటరీ జనరల్ వద్ద ఆయన రిపోర్ట్ చేశారు. ఇప్పటివరకు అసెంబ్లీ చీఫ్ మార్షల్‌గా ఉన్న మాలకొండారెడ్డిని రిలీవ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 21నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చీఫ్ మార్షల్‌ను మార్చడం గమనార్హం.

Updated Date - Jun 19 , 2024 | 09:51 PM

Advertising
Advertising