మాచార్రావుకు ఘన సన్మానం
ABN, Publish Date - Dec 03 , 2024 | 06:16 AM
ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్-టెండర్/ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సభ్యుడిగా నియమితులైన సీఏ మీనవల్లి మాచార్రావును సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.
మియాపూర్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్-టెండర్/ప్రొక్యూర్‌మెంట్ కమిటీ సభ్యుడిగా నియమితులైన సీఏ మీనవల్లి మాచార్రావును సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు. ము ఖ్యఅతిథిగా పాల్గొన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ మాచార్రావు భవిష్యత్తులో మ రిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఏపీ స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ చైర్‌పర్సన్ తేజశ్వి పొడపాటి, సీఏ జె.వెంకటేశ్వర్లు, సీఏ ఎం.వెంకట నరసింహం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 03 , 2024 | 06:18 AM