ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP : పెన్సిల్‌ ముల్లుపై ఏకదంతుడి రూపం

ABN, Publish Date - Sep 07 , 2024 | 03:55 AM

పెన్సిల్‌ ముల్లుపై వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్ది తన విద్వత్తును చాటుకున్నాడు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన నైదండ గోపాల్‌.

మాడుగుల రూరల్‌, సెప్టెంబరు 6: పెన్సిల్‌ ముల్లుపై వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్ది తన విద్వత్తును చాటుకున్నాడు అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరుకు చెందిన నైదండ గోపాల్‌. సూక్ష్మ చిత్రకళా నైపుణ్యంతో పండుగలు, జాతీయ దినాలు, ప్రత్యేక రోజుల్లో సందర్భోచితంగా కళాఖండాలు రూపొందిస్తుంటాడు. తాజాగా వినాయకచవితిని పురస్కరించుకుని వినాయకుడి రూపాన్ని పెన్సిల్‌ ముల్లుపై ఆవిష్కరించాడు. ఇందుకు మూడు గంటలు పట్టినట్టు గోపాల్‌ తెలిపాడు.

Updated Date - Sep 07 , 2024 | 03:55 AM

Advertising
Advertising