ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అయ్యప్పస్వామి గ్రామోత్సవం

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:51 PM

మండలకేంద్రంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని శుక్రవారం అయ్యప్ప మాలధారులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కన్యపూజ, గణపతి పూజ నిర్వహించారు.

పురవీధుల్లో ఊరేగింపుతున్న అయ్యప్ప

బుక్కపట్నం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని శుక్రవారం అయ్యప్ప మాలధారులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కన్యపూజ, గణపతి పూజ నిర్వహించారు. అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ప్రత్యేక వాహనంలో అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. అయ్యప్ప మాలధారులు గీతాలు ఆలపిస్తూ.. నృత్యాలు చేస్తూ.. ఈ గ్రామోత్సవంలో పాల్గొన్నారనను. డప్పువాయిద్యాలు, మేళతాళాల మధ్య చిన్నారులు దీపాలు చేతభూని తిరువీధుల్లో ఈ ఊరేగింపును చేపట్టారు.

Updated Date - Dec 20 , 2024 | 11:51 PM