దళితులకు జగన్ మోసం
ABN, Publish Date - Nov 19 , 2024 | 05:55 AM
ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు.
మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ధ్వజం
తాడేపల్లిలోని కార్యాలయంలో బాధ్యతల స్వీకారం
తాడేపల్లి టౌన్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ సహకార సంస్థ లిమిటెడ్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ జగన్ దళితులను మోసం చేశారన్నారు. ఆమెకు మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ, జనసేన నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Nov 19 , 2024 | 05:55 AM