ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chandrababu: సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ వేడుకకు చంద్రబాబు

ABN, Publish Date - Jul 13 , 2024 | 07:33 AM

ఇవాళ సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి వెళ్లనున్నారు

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శనివారం సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి చంద్రబాబు హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి వెళ్లనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతలను సీఎం స్వీకరించనున్నారు.


ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు ఇటీవల టోల్ ఫ్రీ నంబర్‌ను పల్లా శ్రీనివాసరావు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కార్యాలయంలో చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడు వివాహ వేడుకలకు ఆయన వెళ్లనున్నారు. శనివారం సాయంత్రం 4:30 నిమిషాలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ముంబైకి వెళ్ళనున్నారు. రాత్రికి ముంబైలోనే బస చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి చంద్రబాబు చేరుకోనున్నారు.

YS Jagan: జగన్‌పై హత్యాయత్నం కేసు

Read More AP News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 09:39 AM

Advertising
Advertising
<