ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమావేశం

ABN, Publish Date - Jul 16 , 2024 | 08:21 AM

ఇవాళ ఉదయం 9.30 కి సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశం లో 9 ఎజెండాలు ఉంటాయి.

అమరావతి: ఇవాళ ఉదయం 9.30 కి సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశం లో 9 ఎజెండాలు ఉంటాయి. ప్రజా పాలన , ధరణి, వ్యవసాయం , వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళ శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వంటి అంశాలపై సమావేశం జరగనుంది.


ప్రధానంగా చంద్రబాబు ధరణి సమస్యలపై దృష్టి సారించనున్నారు. ధరణి కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలని మరోసారి ఆయన పరిశీలించనున్నారు. ఇప్పటికే కలెక్టర్‌లకు మాత్రమే ఉన్న అధికారులను అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వో లకు బదలాయింపు చేయనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీయనున్నారు.

ఎవర్నీ వదలం

Read more AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 08:21 AM

Advertising
Advertising
<