ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

ABN, Publish Date - Dec 25 , 2024 | 02:26 AM

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. మంగళవారం తెల్లవారు జామున సూళ్లూరుపేటలో చలి గాలులతో కూడిన తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇది బలపడితే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న క్రమంలో మేఘాలు కమ్ముకుని, చలిగాలులు వీస్తున్నాయి. సముద్రంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో అల్లకల్లోలంగా ఉంటుందని మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కాగా, కోట మండలం గోవిందపల్లిపాలెం, శ్రీనివాససత్రం గ్రామాల సమీపంలో మంగళవారం సముద్రం కల్లోల భరితంగా మారింది. దీంతో మత్స్యకారులు చేపలవేట నిలిపివేశారు.

24 కోట 8. కోట మండలం గోవిందపల్లిపాలెం వద్ద సముద్రంలో అలల ఉధృతి

మరో రెండు రోజుల పాటు వర్ష సూచన

తీరం వెంబడి చలి గాలుల తీవ్రత అఽధికం

సూళ్లూరుపేట/కోట, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. మంగళవారం తెల్లవారు జామున సూళ్లూరుపేటలో చలి గాలులతో కూడిన తేలికపాటి జల్లులు పడ్డాయి. ఇది బలపడితే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న క్రమంలో మేఘాలు కమ్ముకుని, చలిగాలులు వీస్తున్నాయి. సముద్రంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో అల్లకల్లోలంగా ఉంటుందని మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కాగా, కోట మండలం గోవిందపల్లిపాలెం, శ్రీనివాససత్రం గ్రామాల సమీపంలో మంగళవారం సముద్రం కల్లోల భరితంగా మారింది. దీంతో మత్స్యకారులు చేపలవేట నిలిపివేశారు.

Updated Date - Dec 25 , 2024 | 02:26 AM