ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫ్లెమింగో ఫెస్టివల్‌ తేదీలు మారాయ్‌!

ABN, Publish Date - Dec 25 , 2024 | 02:35 AM

సూళ్లూరుపేట వేదికగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌ తేదీలు మారినట్లు తెలిసింది. తొలుత జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు జరగాల్సి ఉండేది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రావడం, శ్రీవారి దర్శనానికి వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఫ్లెమింగో ఫెస్టివల్‌ (పక్షుల పండుగ)ను సంక్రాంతి తర్వాత నిర్వహించాలని యంత్రాంగం భావించింది. ఆ ప్రకారం జనవరి 17 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించడానికి కలెక్టర్‌ వె ంకటేశ్వర్‌ నిర్ణయం తీసుకున్నారు. గత షెడ్యూల్‌లో ఏవిధంగా కార్యక్రమాలు, వేదికలు ఉన్నాయో అదే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కలెక్టర్‌ నేతృత్యంలో కమిటీ సంసిద్ధమైంది.

తిరుపతి(కలెక్టరేట్‌)/దొరవారిసత్రం, డిసెంబరు 24 (ఆఽంధ్రజ్యోతి): సూళ్లూరుపేట వేదికగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌ తేదీలు మారినట్లు తెలిసింది. తొలుత జనవరి 10 నుంచి మూడు రోజుల పాటు జరగాల్సి ఉండేది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రావడం, శ్రీవారి దర్శనానికి వీవీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఫ్లెమింగో ఫెస్టివల్‌ (పక్షుల పండుగ)ను సంక్రాంతి తర్వాత నిర్వహించాలని యంత్రాంగం భావించింది. ఆ ప్రకారం జనవరి 17 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించడానికి కలెక్టర్‌ వె ంకటేశ్వర్‌ నిర్ణయం తీసుకున్నారు. గత షెడ్యూల్‌లో ఏవిధంగా కార్యక్రమాలు, వేదికలు ఉన్నాయో అదే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కలెక్టర్‌ నేతృత్యంలో కమిటీ సంసిద్ధమైంది.

Updated Date - Dec 25 , 2024 | 02:35 AM