ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘాటెక్కిన వెల్లుల్లి

ABN, Publish Date - Dec 27 , 2024 | 03:23 AM

వెల్లుల్లి ఘాటెక్కింది. మూడు నెలల కిందటి వరకు కిలో రూ.280 నుంచి 340 వరకు పలికింది. నేడు ఏకంగా రూ.480కి చేరింది.

వెల్లుల్లి ఘాటెక్కింది. మూడు నెలల కిందటి వరకు కిలో రూ.280 నుంచి 340 వరకు పలికింది. నేడు ఏకంగా రూ.480కి చేరింది. డిమాండుకు సరిపడా రాకపోవడమే కారణమని అంటున్నారు. ఎందుకంటే తిరుపతి మార్కెట్‌కు వారానికోసారి దాదాపు 60 టన్నులు వస్తాయి. ఇప్పుడు 25 టన్నులు రావడమే గగనంగా ఉందని హోల్‌సేల్‌ వ్యాపారులు అంటున్నారు. జిల్లాకు అత్యధికంగా మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి వెల్లుల్లి వస్తుంది. అక్కడ కూడా దిగుబడి లేకపోవడం.. వచ్చే వెల్లుల్లి కూడా ముళబాగల్‌, కోలారు, కేజీఎఫ్‌ ప్రాంతాలకు అత్యధికంగా తీసుకెళ్లడంతో తిరుపతి మార్కెట్‌కు రావడం తగ్గింది. మార్కెట్‌కు కొత్త సరుకు వస్తేనే ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న సరుకు షాపులకు చాలడంలేదు. ఒక్కో దుకాణానికి కనీసం 10 కిలోలు కూడా ఇవ్వడంలేదని అంటున్నారు.

- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి

Updated Date - Dec 27 , 2024 | 03:23 AM