డీఎంహెచ్‌వోగా సుధారాణి
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:00 AM
చిత్తూరు డీఎంహెచ్‌వోగా సుధారాణిని నియమిస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
పాడేరుకు ప్రభావతీ దేవి బదిలీ
చిత్తూరు రూరల్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు డీఎంహెచ్‌వోగా సుధారాణిని నియమిస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.చంద్రగిరి డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న ఈమెకు డీఎంహెచ్‌వోగా పదోన్నతి పై బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ప్రభావతీ దేవిని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అడిషినల్ డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు.
Updated Date - Dec 22 , 2024 | 02:00 AM